Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: ఈ వృద్ధి కేవలం ఆరంభం మాత్రమే: సీఎం రేవంత్రెడ్డి
By Eenadu2 min read at Eenadu
In brief
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ఎగుమతుల వృద్ధిపై సంతోషం వ్యక్తం చేస్తూ, గత మూడేళ్లలో ఎగుమతులు 68 శాతం పెరిగాయని ఎక్స్లో పోస్ట్ చేశారు.
తయారీ రంగం, ఎగుమతుల ప్రోత్సాహానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరగడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) సంతోషం వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో తెలంగాణ ఎగుమతులు అంతకుముందు మూడేళ్లతో పోలిస్తే 68 శాతం పెరిగాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. తయారీ రంగం, ఎగుమతుల ప్రోత్సాహానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, ఇంజినీరింగ్ ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో వృద్ధి చూస్తుంటే అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరుతున్నట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, క్రియాశీలక పాలనకు ఇదే నిదర్శనమన్న సీఎం.. ఇది కేవలం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)