Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: మూసీ పునరుజ్జీవ పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్రెడ్డి
By Eenadu1 min read at Eenadu
In brief
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ పునరుజ్జీవ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
అధికారులు మొదటి దశ పనులు జనవరిలో ప్రారంభించనున్నట్లు వివరించారు.
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులు 2028 జనవరి నాటికి పూర్తవుతాయని అధికారులు చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 12 days across 2 events →
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy)ఆదేశించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో.. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి, పట్టణాభివృద్ధిపై సీఎం సమీక్ష చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని.. మొదటి దశ పనులు జనవరిలో ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎంకి వివరించారు. ఫేజ్ 1 లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పాతబస్తీలోని మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)