Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: సొంత చెల్లినే కేటీఆర్ గెంటేశారు: సీఎం రేవంత్
By Eenadu1 min read at Eenadu
In brief
Telangana CM Revanth Reddy criticized KTR for allegedly evicting his sister from their home over property disputes.
He also stated that 37 lakh women's lives have been transformed through government schemes and announced plans to distribute Indira sarees to one crore women on November 19.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
హకీంపేట (వికారాబాద్): పదేళ్ల పాలనలో కేసీఆర్ మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కేటీఆర్ సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. చెల్లి ఏదైనా తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునేవాడే అన్న అని.. కేటీఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన చెల్లిని బయటకు పంపించేశారన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని హకీంపేటలో మహిళా సంఘాలతో సీఎం సమావేశమయ్యారు. నవంబర్ 19న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వనున్నామని తెలిపారు.
‘‘పిల్లల చదువు, ఎదుగుదలే మహిళల అసలైన అభ్యున్నతి. ప్రతి ప్రభుత్వ పథకంలో మహిళలనే భాగస్వాములుగా చేస్తాం. ఆడబిడ్డలకు భరోసా ఉండాలని ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరిటే ఇచ్చాం. బియ్యం, కరెంట్ బిల్లు, బస్సు ఛార్జీల రూపంలో గతంలో ఎంతో ఖర్చు చేసేవారు. ఆర్థికభారం తగ్గించాలని ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ నేతలు గొడవ చేయించారు. 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని పథకాలను తీసుకొచ్చా. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేశాం. హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన ఇందిర మహిళా శక్తి స్టాళ్లు, క్యాంటీన్లు కేటాయించాం. కేసీఆర్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)