Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రింగురోడ్డులో.. కమీషన్ల వేట!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- The article reports allegations of corruption regarding the transfer of the RRR South project to HGCL, following controversies over the Radial Roads project. It details the project's scope, cost, and the state government's decision to proceed without central funding or approval. The report highlights public criticism and demands for a comprehensive investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సర్కార్ పెద్దలు భావిస్తున్నట్టున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్ను . కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు రాకముందే తాజాగా ట్రిపుల్ ఆర్ సౌత్ ప్రాజెక్టును ఆర్అం డ్బీనుంచి హెచ్ఎండీఏ-హెచ్జీసీఎల్కు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే హెచ్ఎండీఏ రూ.వేల కోట్లతో చేపట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు రోడ్డెక్కుతున్న సమయంలో హెచ్జీసీఎల్కు కీలక ప్రాజెక్టును అప్పగించడంపై దుమారం రేగుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల చేపట్టిన రేడియల్ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేసి, అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్లు