Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రిటైర్మెంట్ తర్వాత విడతలవారీగా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా: ఈపీఎఫ్ఓ కొత్త విధానం ఇదే
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్మును ఒకేసారి కాకుండా నెలనెలా విడతలవారీగా పొందే ‘సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’(SWP)కి ఆమోదం తెలిపింది.
తొలి దశలో 55 ఏళ్లు పైబడిన 6లక్షల 30వేల మంది సభ్యులకు ఈ సదుపాయం వల్ల లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు.
గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు కూడా డిజిటల్ పేమెంట్ల ద్వారా చిన్న మొత్తాలను పీఎఫ్ ఖాతాలో జమ చేసే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకునే పద్ధతికి స్వస్తి చెప్పి.. నెలనెలా విడతలవారీగా పొందే ‘సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’(SWP)కి ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను సక్రమంగా నిర్వహించుకునేందుకు ఇది ఖాతాదారులకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. తొలి దశలో 55 ఏళ్లు పైబడిన 6లక్షల 30వేల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈ సదుపాయం వల్ల లబ్ధి చేకూరుతుందని అంచనా.
SWP ద్వారా రిటైరైన సభ్యులు తమ మొత్తం పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా.. క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా తీసుకోగా మిగిలిన బ్యాలెన్స్ ఈపీఎఫ్ వ్యవస్థలోనే ఉండి.. ప్రభుత్వం అందించే వడ్డీ వస్తూనే ఉంటుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)