Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ టైం భారీ ఆఫర్స్: బట్టలు, బంగారం షాపులోళ్లు కూడా ఇన్ని ఇవ్వటం లేదే..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Real estate developers in Hyderabad are offering massive promotional gifts, such as cars, iPhones, and gold coins, to attract buyers during the Diwali festival without reducing the base prices of their properties.
The article highlights specific projects in areas like Yapral and Narapally where these promotional strategies are being implemented.
It notes that similar trends are also being observed in other major cities across the country.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ అంబరాన్ని తాకాలి. ఈసారినగరంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. బిల్డర్లు కార్లు, బంగారం, ఐఫోన్ల నుంచి ఏకంగా 'బై వన్ గెట్ వన్' ఆఫర్ల వరకు ఎన్నెన్నో ముందుకు వచ్చాయి. బంగారం, బట్టలు షాపులోళ్ల కంటే ఎక్కువ ఆఫర్లతో రియల్టర్లు చేసేస్తున్నారు హైదరాబాద్ నగరంలో.
.. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించేందుకు రియల్టర్లు వినూత్న మార్గాలను ఎంచుకున్నారు. యాప్రాల్ పరిసర ప్రాంతాల్లోని ఓ ప్రాజెక్ట్‌లో ఏకంగా రూ. 10 లక్షల విలువైన కారును బహుమతిగా ఇస్తుండగా.. నారపల్లి ప్రాంతంలోని మరో ప్రాజెక్ట్‌లో రూ. 52 లక్షల ప్రారంభ ధరతో ఉన్న 2 BHK ఫ్లాట్ల కొనుగోలుపై 10 గ్రాముల గోల్డ్ కాయిన్, రిఫరల్స్‌పై 100 గ్రాముల వెండి నాణేలు ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు దుబాయ్ ఎయిర్ టికెట్లు, కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, లక్కీ డ్రా ద్వారా మరో ప్రాపర్టీని గెలుచుకునే అదృష్టం వంటి భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)