Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. ఓ ఇంటివాడు కాబోతున్న పెద్ద కుమారుడు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The late Tollywood actor Srihari's elder son Shashank Srihari is preparing to get married to a woman named Sanjana, with the families reportedly agreeing to the alliance.
The engagement is scheduled for February 20 next year, though the family has not yet issued an official statement regarding the news.
Srihari's fans are expressing happiness and sending their wishes for the upcoming wedding.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
టాలీవుడ్లో రియల్ స్టార్‌గా చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు శ్రీహరి కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడంతో శ్రీహరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ విషెస్ చెబుతున్నారు.
శ్రీహరి, ఆయన భార్య నటి డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన శశాంక్ శ్రీహరి ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంజన అనే యువతితో ఆయన వివాహం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇరు కుటుంబాలకు చాలాకాలంగా పరిచయం, సాన్నిహిత్యం ఉండటంతో పెద్దలు ఈ సంబంధాన్ని కుదిర్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పనులకు కూడా శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)