Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Road Accident | రోడ్డు ప్రమాదంలో కమ్మర్ ఖాన్ పేట యువకుడి మృతి.. మరొకరికి గాయాలు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
A 23-year-old man named J.
Radhakrishna died in a road accident near Kammur Khan Pet village in Peddapalli district, while his friend was seriously injured.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Road Accident | ధర్మారం, అక్టోబర్ 22 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గ్రామానికి చెందిన జవ్వాజి రాధాకృష్ణ (23) అనే యువకుడు మరణించగా, అతని వెంట ఉన్న బుర్ర సాయి (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఆ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరగా రాధాకృష్ణ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం ఏర్పడింది. స్థానిక ఎస్సై ఎంబడి శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…కమ్మర్ ఖాన్ పేట గ్రామానికి చెందిన రాధాకృష్ణ, సాయి అనే యువకుడు కలిసి జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి ప్రదేశానికి పల్సర్ బైక్ పై బుధవారం…
గ్రామ శివారు ఎస్సీ కాలనీ సమీపంలోని కమ్యూనిటీ హాల్ భవన సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెల్లడంతో ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాద ఘటనలో రాధాకృష్ణ తలకు బలమైన గాయమై రక్తస్రావం అయింది. మరో యువకుడు సాయి తీవ్రంగా గాయపడగా అతనిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)