Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రూ. 13 లక్షల డీల్.. ఫేక్ డెత్ సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగం..నల్లగొండలో 14 మంది అరెస్ట్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Police in Nalgonda arrested 14 individuals, including government officials and family members, for allegedly creating a fake death certificate and securing a government job through a Rs.
13 lakh deal. According to the police investigation, the accused conspired to forge records of a deceased government employee to grant a compassionate appointment to his son.
The case was registered at the Nalgonda One Town Police Station under various sections of the Bharatiya Nyaya Sanhita and IT Act.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
నల్లగొండ: ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యవహారంలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ మోసానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు సహకరించిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, ఆయన కుమారుడు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కల్పించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు.PHC శాలిగౌరారం సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి, బంధువులు చామకూరి రాజశేఖర్ (మీ సేవా AO), చామకూరి రవీందర్ (హెల్త్ అసిస్టెంట్, PHC కేతేపల్లి), రాచకొండ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ గౌడ్, మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు కలిసి ఈ పథకానికి ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)