Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Nalgonda: ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి కారుణ్య నియామకం.. 14 మంది అరెస్టు
By Eenadu1 min read at Eenadu
In brief
Police in Nalgonda arrested 14 individuals, including municipal health officials and the son of a deceased Health Assistant, for allegedly forging a death certificate to secure a compassionate appointment.
The investigation was initiated following a complaint from the Municipal Commissioner.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నల్గొండ: నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖలో కారుణ్య నియామకం పొందిన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన బంధువులు, మున్సిపల్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గతేడాది మే 31న శాలిగౌరారం పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ పొందిన చామకూరి వెంకటేశ్వర్లు.. నవంబర్ 17న కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. వెంకటేశ్వర్లు సర్వీస్‌లో ఉండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఆయన కుమారుడు చామకూరి రాజు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)