Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రూపాలు వేరైనా.. మూలం ఒక్కటే
By Eenadu4 min read at Eenadu
In brief
ఈ వ్యాసం కార్బన్ మూలకం యొక్క విభిన్న భౌతిక రూపాలైన వజ్రం, గ్రాఫైట్, కార్బన్ నానోట్యూబ్లు, ఫుల్లరిన్లు మరియు గ్రాఫిన్ల గురించి వివరిస్తుంది.
పెన్సిల్ మొనలో ఉండే గ్రాఫైట్ మరియు ఆభరణాల్లోని వజ్రం రెండూ కార్బన్తో ఏర్పడినవే అని, కానీ వాటి పరమాణువుల అమరిక వల్ల విభిన్న లక్షణాలు ఉంటాయని ఇది తెలియజేస్తుంది.
పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాల్సిన ఈ కార్బన్ రూపాంతరాల అణు నిర్మాణాలు, వాటి విశిష్ట లక్షణాలు మరియు వాటి విప్లవాత్మక ఉపయోగాల గురించి ఈ వ్యాసం వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మెరిసే వజ్రాభరణాలైనా, రోజూ రాసే పెన్సిల్ మొన అయినా భౌతికంగా ఎంత విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ వాటి వెనుక ఉన్న మూలకం మాత్రం ఒక్కటే. అదే కార్బన్. కేవలం పరమాణువుల అమరికలో వచ్చే చిన్న మార్పు ప్రకృతిలో ఎంతటి అద్భుతమైన వైవిధ్యాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి ఇవే చక్కటి ఉదాహరణలు. రసాయన స్వభావంలో ఒకే విధంగా ఉంటూ, భౌతిక రూపాల్లో వింత విన్యాసాలు చేసే అద్భుత ధర్మాన్నే ‘రూపాంతరత’ అంటారు. అత్యంత కఠినమైన వజ్రం మొదలు, అత్యాధునిక నానో టెక్నాలజీకి వెన్నెముక అయిన ఫుల్లరిన్లు, కార్బన్ నానోట్యూబ్లు, గ్రాఫిన్ వరకు కార్బన్ సృష్టించిన ఈ విభిన్న రూపాంతరాల వెనక ఉన్న అణు నిర్మాణాలు, వాటి విశిష్ట లక్షణాలు…
అందరూ రోజూ పెన్సిల్తో రాస్తుంటారు. వజ్రాలతో చేసిన ఆభరణాలను ధరిస్తుంటారు. పోలిక ఏమిటంటే పెన్సిల్లోని గ్రాఫైట్, ఆభరణాల్లోని వజ్రం రెండూ కార్బన్తో ఏర్పడినవే.కానీ వజ్రం చాలా గట్టిగా ఉంటుంది. గ్రాఫైట్ మాత్రం మృదువుగా ఉంటుంది. ఒకే మూలకమైన కార్బన్ ఈ విధంగా విభిన్న లక్షణాలను ఎందుకు కలిగి ఉంటుంది? కార్బన్ పరమాణువులు వేర్వేరు పద్ధతుల్లో అమరి ఉండటం వల్ల విభిన్న లక్షణాలు ఉన్న రూపాలు ఏర్పడతాయి. వీటినే ‘కార్బన్ రూపాంతరాలు’ అంటారు. డైమండ్లో బలమైన బంధాలు, అత్యధిక ద్రవీభవన స్థానం ఉండటం వల్ల ఇది గట్టి పదార్థంగా ఉంటుంది. దీనిని గాజును కోయడానికి, రాళ్లలో రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తారు.డైమండ్కు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)