Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to health experts, starting a running routine after the age of 40 offers significant cardiovascular and mental health benefits, though it requires careful preparation due to age-related physiological changes and injury risks.
The article outlines safe running practices for older adults and advises medical consultation and physical conditioning to mitigate potential injuries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Running | 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా పరుగెత్తడం ప్రారంభించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే 25 ఏళ్ల వయసులో ఉన్నట్లుగా 45 ఏళ్ల వయసులో శరీరం వ్యాయామానికి స్పందించదు. అందుకే ఈ వయసులో పరుగును ప్రారంభించాలనుకునేవారు సరైన పద్ధతిని అనుసరించడం చాలా ముఖ్యం. పార్కులు, ఉదయం నిర్వహించే రన్నింగ్ క్లబ్బులు, వారాంతపు పరుగుల కార్యక్రమాల్లో 40, 50 ఏళ్ల వయసులో తొలిసారిగా పరుగెత్తడం ప్రారంభిస్తున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. మధ్య వయసులో వ్యాయామం ప్రారంభించినా గుండె ఆరోగ్యం, మొత్తం శారీరక ఆరోగ్యానికి ప్రయోజనాలు లభిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడడం, రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో…
40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కొన్ని సహజ మార్పులు చోటుచేసుకుంటాయి. 30 ఏళ్ల వయసు నుంచే కండరాల పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. 60 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. వేగం, శక్తిని అందించే కండరాల నరాలు ముందుగా బలహీనపడతాయి. వయసుతోపాటు స్నాయువులు, కండరాలను ఎముకలకు కలిపే కణజాలాలు గట్టిపడి వాటి స్థితిస్థాపకత తగ్గుతుంది. దీనివల్ల గాయాల ప్రమాదం పెరుగుతుంది. చిన్న వయసులో వ్యాయామం చేసిన మరుసటి రోజే కోలుకునే శరీరానికి, 45 ఏళ్ల వయసులో కోలుకోవడానికి రెండు మూడు రోజులు పడుతుంది. మహిళల్లో రుతువిరతి తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత, శరీర పునరుద్ధరణపై ప్రభావం పడుతుంది.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)