Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Russia Ukraine War | సమిధలుగా తెలంగాణ బిడ్డలు..బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article reports on the deaths and hardships of several young men from Telangana who traveled to Russia and Ukraine for work, only to be conscripted into foreign armies after surrendering their Indian citizenship.
It criticizes the Indian and Telangana state governments for failing to protect or rescue these citizens, and quotes a political leader calling for an investigation and the establishment of a special welfare board.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Russia Ukraine War | జగిత్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): విదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తమకు తెలియకుండానే భాగస్వాములుగా మారి సమిధలవుతున్నారు తెలంగాణ యువకులు. బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు, అక్కడి ప్రభుత్వాలు చెప్పిన షరతులకు అంగీకరించి, ఏకంగా భారత పౌరసత్వాన్ని వదులుకొని అక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు అంగీకరిస్తున్నారు. యుద్ధ క్షేత్రంలోకి వెళ్తూ అసువులు బాస్తున్నారు. మన దేశ బిడ్డలను , మన బిడ్డల ప్రాణాలను , వారి దేశం కోసం యుద్ధక్షేత్రంలోకి పరాయి దేశాలు పంపిస్తున్నా భారత ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
బాధిత కుటుంబాలు తమవారి పరిస్థితి గురించి మొరపెట్టుకున్నా భారత సర్కార్ వైఖరిలో మార్పురావడంలేదు. సీఎం రేవంత్రెడ్డి సర్కార్ అయితే ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదులు, మండలాల్లో కేసులు నమోదవుతున్నా ఇంతవరకు సమీక్షించిన పాపానపోలేదు. బతుకుదెరువు కోసం రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి, భారత పౌరసత్వాన్ని వదులుకొని అక్కడి యుద్ధ రంగంలో సైనికులుగా మారిపోయిన వారి బాధలు, వ్యథలు ఇలా ..
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)