Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
సామ్ డాల్రింపుల్ 'షాటర్డ్ ల్యాండ్స్'కు 2026 'కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్'
By Prajasakti2 min read at Prajasakti
In brief
ప్రముఖ చరిత్రకారుడు సామ్ డాల్రింపుల్ రాసిన 'షాటర్డ్ ల్యాండ్స్' పుస్తకం 2026 'కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్'కు ఎంపికైందని న్యూ ఇండియా ఫౌండేషన్ గురువారం అధికారికంగా ప్రకటించింది.
ఈ పురస్కారం కింద రూ. 15 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు, మరియు డిసెంబర్ 12న జరగనున్న బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్లో 29 ఏళ్ల సామ్ డాల్రింపుల్కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
ఏడుగురు సభ్యుల జ్యూరీ ఈ పుస్తకాన్ని విజేతగా ఎంపిక చేసి, దానిలోని లోతైన పరిశోధన మరియు కథనాన్ని కొనియాడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
ప్రముఖ చరిత్రకారుడు సామ్ డాల్రింపుల్ తొలి పుస్తకం 'షాటర్డ్ ల్యాండ్స్: ఫైవ్ పార్టిషన్స్ అండ్ ది మేకింగ్ ఆఫ్ మోడరన్ ఆసియా' ప్రతిష్టాత్మక 2026 'కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ (న్యూ ఇండియా ఫౌండేషన్) బుక్ ప్రైజ్'కు ఎంపికైంది. ఈ విషయాన్ని న్యూ ఇండియా ఫౌండేషన్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ. 15 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. డిసెంబర్ 12న జరగనున్న బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్లో 29 ఏళ్ల సామ్ డాల్రింపుల్కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
హార్పర్‌కాలిన్స్ ఫోర్త్ ఎస్టేట్ ప్రచురించిన 'షాటర్డ్ ల్యాండ్స్' బ్రిటిష్ ఇండియాలో జరిగిన, బయటి ప్రపంచానికి అంతగా తెలియని విభజనల గురించి లోతుగా విశ్లేషిస్తుంది. చాలా వరకు చరిత్ర రచనలు 1947 దేశ విభజనపైనే దృష్టి సారించగా, డాల్రింపుల్ మాత్రం బర్మా నుండి ఏడెన్ వరకు సాగిన ఐదు విభజనల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య పతనాన్ని ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)