Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సామగ్రిలో లైవ్ తూటా.. శంషాబాద్లో ప్రయాణికుడి అరెస్టు
By Eenadu1 min read at Eenadu
In brief
A passenger arriving at Shamshabad Airport was arrested after live ammunition was found in his luggage, according to police.
The incident occurred on Saturday when the traveler, returning from Muscat, attempted to board a flight to Gorakhpur.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
శంషాబాద్, న్యూస్టుడే: సామగ్రిలో లైవ్ తూటా పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రయాణికుడు మస్కట్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఓ లైవ్ తూటాను తన సామగ్రిలో పెట్టుకుని ఇండిగో ఎయిర్లైన్స్ 6ఈ-1274 విమానాన్ని ఎక్కి శంషాబాద్లో దిగాడు. ఇక్కడి నుంచి మరో విమానం 6ఈ-886 గోరఖ్పుర్ విమానం ఎక్కడానికి ప్రయత్నించాడు. భద్రతాధికారులు అతడి సామగ్రిని తనిఖీలు చేయగా.. ఓ లైవ్ తూటా దొరికింది. అతడి వద్ద చెల్లుబాటయ్యే పత్రాలు లేకపోవడంతో అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)