Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సాయిబాబా ఆలయంలో పుణ్యతిథి వేడుకలు
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Religious celebrations were held at the Shirdi Saibaba temple in Metpalli, Jagtial district, featuring special prayers, homams, and the distribution of annadhanam to devotees.
The event was organized by the temple committee and attended by local leaders and members of the Arya Vysya community.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మెట్ పల్లి పట్టణం: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో షిరిడీ సాయి బాబా పుణ్యతిథి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయిరాం కాలనీలోని షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం తెల్లవారుజాము నుంచే విశేష పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ఆవరణలో అర్చకులు మహా చండీ హోమం, పల్లకి సేవ నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి దంపతులు, పురపాలక ఛైర్మన్ మైలారపు లింబాద్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు దొంతుల నాగభూషణం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)