Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సైబర్ నేరాలపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ రోహిత్ రాజు
By Eenadu||1 min read at Eenadu
In brief
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సైబర్ నేరాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
సైబర్ వారియర్స్‌తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్థిక సైబర్ మోసాల బాధితులకు త్వరితగతిన సహాయం అందించాలని ఆయన సూచించారు.
ప్రజల కోసం 1930 హెల్ప్‌లైన్ మరియు వివిధ పోర్టళ్ల వినియోగంపై అవగాహన పెంచాలని ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం: సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సైబర్ వారియర్స్‌తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఎన్సీఆర్పీ, జీఆర్ఎం, సహయోగ్, సమన్వయ, సైబర్ క్రైమ్ అనలిటిక్స్ అండ్ ప్రాసిక్యూషన్ సిస్టమ్ వంటి పోర్టళ్ల విధులు, వినియోగంపై సైబర్ వారియర్స్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 1930 హెల్ప్‌లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)