Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
స్థానిక సంస్థల ఎన్నికలపై నిరంతర నిఘా: కలెక్టర్ నిశాంత్‌కుమార్
By Eenadu||2 min read at Eenadu
In brief
Collector and District Election Officer Nishanth Kumar directed officials to continuously monitor local body elections using drones, CCTV, and webcams to ensure peaceful and transparent proceedings.
He reviewed the district control room setup and instructed Quick Response Teams to remain alert for any disturbances.
He also emphasized checking the functionality of cameras and maintaining coordination among departments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మదనపల్లె గ్రామీణం: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు డ్రోన్లు, సీసీటీవీలు, వెబ్‌క్యామ్‌లతో నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లె కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. ఎన్నికల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వెబ్‌క్యామ్‌లు, సీసీటీవీ కెమెరాల ప్రత్యక్ష ప్రసారాలు, డ్రోన్ల ద్వారా చేపడుతున్న పర్యవేక్షణను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల కేంద్రాల వద్ద తాజా పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి కలెక్టర్‌కు…
ఎన్నికల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, వెబ్‌క్యామ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా బృందాల కదలికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాలకు సత్వరమే చేరుకునేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తినా ఆలస్యం చేయకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)