Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 2
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 6వ తరగతి, 9వ తరగతి ప్రవేశాల కోసం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 2, 2026 కాగా, పరీక్ష జనవరి 31, 2027న నిర్వహించనున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విద్యార్థులు , వారి పేరెంట్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. సోమవారం (నవంబర్ 16) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. 6వతరగతి, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా పరీక్షలునిర్వహిస్తారు. నవంబర్ 3నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. డిసెంబర్ 2 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 500 ల లేట్ ఫీజుతో డిసెంబర్ 6వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవర 31,2027న సైనిక్ స్కూల్ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2026 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి తేదీలు: డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 6, 2026 (లేట్ ఫీజు రూ. 500) ప్రవేశ పరీక్ష తేదీ: జనవరి 31, 2027
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)