Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sajjala Ramakrishna Reddy | భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
YSRCP State Co-ordinator Sajjala Ramakrishna Reddy warned that alliance leaders would face legal punishment in the future.
He criticized Chandrababu Naidu's inability to face elections democratically, and YSRCP leaders, including former minister Peddireddy Ramachandra Reddy, visited Guntur district jail to meet MLC Lella Appireddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అమరావతి : భవిష్యత్‌లో కూటమి నేతలు ( Alliance leaders) ఎదుర్కొక తప్పదని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్స్‌లను అడ్డుకున్నారని పోలీసులు కేసు నమోదు చేసి జైలులో ఉంచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ( Lella Appireddy ) ని పరామర్శించారు.
సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలను ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదని విమర్శించారు. చంద్రబాబు ఎక్కువ కాలం సాగవని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు . పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి నేతలు అరాచకాలు చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)