Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sajjanar: దేశంలోనే తొలి ఏఐ పోలీసు స్టేషన్‌గా పంజాగుట్ట: సజ్జనర్
By Eenadu1 min read at Eenadu
In brief
Hyderabad CP Sajjanar stated that Punjagutta will become India's first AI police station, with inauguration planned by DGP CV Anand.
The new system will use AI for FIR registration, case diaries, investigation reports, and charge sheet preparation, featuring a reception kiosk and multi-language complaint options.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: దేశంలోనే తొలి ఏఐ పోలీసు స్టేషన్‌గా పంజాగుట్ట మారనుందని హైదరాబాద్ సీపీ సజ్జనర్ తెలిపారు. పంజాగుట్ట పీఎస్‌ను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. డిసెంబర్లో డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ఏఐ ఠాణా ప్రారంభమవుతుందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ సరికొత్త విధానం తెస్తున్నట్లు చెప్పారు. రిసెప్షన్లో సేతు కియోస్క్ ఏర్పాటు, 10 భాషల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఏఐ ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు, కేసు డైరీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్ రూపకల్పన ఉంటాయన్నారు. పోలీసు సిబ్బందికి దీనిపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)