Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కొక్కు శంకర్, హాజమ్మ మరియు కొండన్ గోపాల్ సమానత్వ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని పలువురు కొనియాడారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఊట్కూర్ : మహాత్మా జ్యోతిరావు పూలే ( Mahatma Phule ) ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కొక్కు శంకర్, జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ హాజమ్మ, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్ పిలుపునిచ్చారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ( Utkoor) మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)