Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సమస్యలు పరిష్కరించాలని రైల్వే అధికారులకు వినతి
By Eenadu||1 min read at Eenadu
In brief
The local village sarpanch, Gummal Venkateshwara Reddy, led a delegation to submit a memorandum to railway authorities regarding issues at the Balanagar railway station in Mahabubnagar district.
The memorandum highlighted the poor road connectivity to the station, the lack of safe crossing paths near the tracks, and requested a halt station to improve travel facilities for residents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాలానగర్: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక గ్రామ సర్పంచి గుమ్మల్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బాలానగర్ (బీఏబీఆర్) రైల్వే స్టేషన్కు గ్రామం నుంచి వెళ్లే రహదారి సరిగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్టేషన్కు సులభంగా చేరుకునేలా మెరుగైన రహదారి నిర్మించాలని కోరారు. రైల్వే ట్రాక్ సమీపంలోని వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక రైతులు, స్థానిక ప్రజలు రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోందని వివరించారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)