Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సంక్షిప్త వార్తలు(6)
By Eenadu2 min read at Eenadu
In brief
Sesa Renewable Energy signed a power purchase agreement with NHPC for a 300 MW project in Andhra Pradesh, planning a ₹4,500 crore investment.
Aurobindo Pharma reported a ₹1,124 crore net profit for the September quarter.
Pokarna Limited, SMS Pharma, and Moldtek Technologies also reported their respective quarterly financial results, noting significant profit and revenue growth.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సార్ రూ.4500 కోట్ల పెట్టుబడులు
300 మెగావాట్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీతో ఎస్సార్ గ్రూప్ సంస్థ ఎస్సార్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు కోసం సంస్థ రూ.4500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోలార్, పవన విద్యుత్ రెండింటినీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్)తో అనుసంధానించి, నిరంతరాయంగా ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ (ఎఫ్డీఆర్ఈ)ని గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)