Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘సమ్మిట్’ నిష్ఫలం.. ఎందుకంటే!
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్లో జరిగిన భారత్ సమ్మిట్ నిష్ఫలమని ఈ వ్యాసం పేర్కొంది.
నెహ్రూ కాలం నాటి విలువల నుంచి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పక్కకు మారాయని, దీనివల్ల భారతదేశపు అంతర్జాతీయ గౌరవం తగ్గిపోయిందని వివరించింది.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, ఈ సమ్మిట్ కేవలం ఒక అట్టహాసపు కార్యక్రమమని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్లో జరిగిన భారత్ సమ్మిట్ నిష్ఫలమనేందుకు నిర్దిష్టమైన కారణాలున్నాయి. ఈ తరహాలో పలు దేశాల ప్రజాస్వామ్య, వామపక్ష మేధావుల సమావేశాలకు నెహ్రూ వంటి నాయకుల కాలంలో ఉండిన విలువ, ప్రభావం, అప్పటి విధానాలనూ, విలువలనూ వదిలేసిన ప్రస్తుత కాంగ్రెస్ కాలంలో ఉండగల అవకాశం ఎంతమాత్రం లేదు. స్వాతంత్య్రోద్యమం, అలీనోద్యమాలు, ప్రగతిశీల విధానాల కారణంగా ప్రపంచం అప్పుడు భారతదేశం వైపు చూసి, ఈ దేశాన్ని తిరోగమన శక్తుల నుంచి కాపాడాలనుకున్నది.
కానీ ఇప్పుడు మోదీ నాయకత్వపు ఇండియాకే కాదు, కాంగ్రెస్కు సైతం అటువంటి ప్రతిష్ట లేకుండా పోయింది.పలు దేశాల నుంచి వందమంది వచ్చినంత మాత్రాన సమ్మిట్కు విలువ, ప్రభావం ఉంటాయని భావించడం అవుతుంది. మోదీ ప్రభుత్వ విధానాలు, సంఘ్ పరివార్ సిద్ధాంతాల వలన భారతదేశపు గౌరవం కావటం సరే. ఇపుడు ఇండియా విలువ ఆర్థిక ప్రయోజనాల కోసం వనరుల కేంద్రంగా, పెద్ద మార్కెట్గా, సైనిక వ్యూహాల్లో భాగంగా మాత్రమే. అయితే ఈ పరిణామక్రమం బీజేపీ పాలనకన్నా ముందు కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)