Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
సంపత్ కుమార్ అనే మాజీ ఎమ్మెల్యేను, ఏఐసీసీ కార్యదర్శిగా తొలగించినట్లు సమాచారం.
ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి.
మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన బీఎం సందీప్‌ను కూడా కాంగ్రెస్ అధిష్టానం తొలగించి, 81 మందితో నూతన కార్యదర్శుల జాబితాను విడుదల చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Sampath Kumar | మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్‌పై వేటు పడింది. ఇసుక , కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని సంపత్ కుమార్‌ను తొలగించినట్టు సమాచారం. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన బీఎం సందీప్‌ను సైతం కాంగ్రెస్ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.ఈ జాబితాలో తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా కార్యదర్శిగా ఉన్న జెట్టి కుసుమ్ కుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)