Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
81 మంది నూతన జాతీయ కార్యదర్శలను నియమించిన కాంగ్రెస్.. 50 శాతం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
కాంగ్రెస్ అధిష్ఠానం 2029 లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 81 మంది నూతన జాతీయ కార్యదర్శులను నియమించింది, గతంలో ఉన్న 25 మంది నాయకులను పదవుల నుంచి తప్పించింది.
రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా సామాజిక న్యాయ సూత్రానికి పెద్దపీట వేస్తూ ఈ నియామకాలు జరిగాయని ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందని, అలాగే మీడియా మరియు కమ్యూనికేషన్స్ విభాగ కార్యదర్శులుగా డాక్టర్ వినీత్ పునియా, రుచిరా చతుర్వేదిలను కొనసాగించారని ఆ ప్రకటన తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాబోయే 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ ప్రక్షాళన చేపట్టింది. వివిధ రాష్ట్రాలు, కీలక విభాగాల పర్యవేక్షణ కోసం మొత్తం 81 మంది నూతన జాతీయ కార్యదర్శులను నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే గతంలో బాధ్యతలు నిర్వర్తించిన 25 మంది నాయకులను పదవుల నుంచి తప్పించి, సరికొత్తగా 43 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది.ఈ నియామకాల్లో రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ‘. మొత్తం 81 మంది కార్యదర్శుల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందినవారే…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)