Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సన్యాసిగా మారిన సీబీఐ ఆఫీసర్ స్టోరీ..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
ఒక పేరు చెప్పడానికి ఇష్టపడని సీబీఐ సబ్ ఇన్ స్పెక్టర్ తన ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలి సన్యాసిగా మారారు.
వ్యవస్థలోని ఒత్తిళ్లు, ప్రజలతో కఠినంగా వ్యవహరించాల్సి రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఆయన నర్మదా నది తీరంలోని ఓంకారేశ్వర్ సమీపంలో అడవిలోని గుహల్లో నివసిస్తూ ధ్యానం చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అతనో పోలీస్ ఉన్నతాధికారి.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారి.. ఎన్నో కేసులకు పరిష్కారం చూపిన వ్యక్తి. కాని ఇప్పుడు కాళ్లకు చెప్పులు లేవు.. పడుకోవడానికి చాప లేదు.. అయినా ధ్యానం, ప్రార్థన, మిగిలిపోయిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటూ సాధారణ జీవితం..పర్వత ప్రాంతంలోని సాధువుల సాంగత్యం.. ప్రకృతితో మమేకం..ప్రస్తుతం దట్టమైన అడవిలోని గుహల్లో నివసిస్తూ, కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ, ధ్యానంలో కాలం గడుపుతున్నారు. సీబీఐ అధికారి ఏంటీ ఇలా గడపమేంటీ..? పేరు చెప్పడానికి ఇష్టపడని సీబీఐ సబ్ ఇన్ స్పెక్టర్ కథ ఏంటే తెలుసుకుందాం..
ఒకప్పుడు చేతిలో అధికారం.. సమాజంలో హోదా.. మంచి జీతం.. కారు, ఇల్లు.. ఇలా ఒక మనిషి కోరుకునే సకల సౌకర్యాలు ఆయన సొంతం. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన వ్యక్తి. కానీ అవన్నీ ఉన్నా ఆయన మనసులో ఏదో తెలియని వెలితి! అందుకే చివరికి ఉద్యోగాన్ని, ఆస్తులను, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి అడవిలో సన్యాసిగా మారిపోయారు. అసలు ఆయనకు ఏమైంది? ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)