Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం సామూహిక సెలవులోకి!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The Telangana CPS Employees Union announced a collective leave of absence on November 17 to protest the government's failure to deliver on its promise to abolish the Contributory Pension Scheme and restore the Old Pension Scheme.
The workers are demanding a study committee to be formed and are holding a dharna in Hyderabad. The union alleges that the government has repeatedly betrayed the employees' expectations despite the Congress party's manifesto promises and successful implementation of O.P.S.
in other states.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్తో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష పోరుకు సమాయత్తమైంది. ఈ నెల 17న మూకుమ్మడిగా సామూహిక సెలవులు పెట్టాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. అదేరోజు హైదరాబాద్లో ధర్మదీక్ష సభను నిర్వహిస్తామని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) నేతలు ప్రకటించారు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు.…
సీపీఎస్ను రద్దుచేస్తామని.. పాత పింఛన్ విధానం పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీనిచ్చింది. 2023 నవంబర్ 17న కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ 17వ తేదీకి మూడేండ్లు పూర్తవుతుంది. ఇంతవరకూ ఈ హామీని నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో ‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే’ అయిన నవంబర్ 17లోపు సీపీఎస్ను రద్దుచేయాలని సర్కార్కు సీపీఎస్ఈయూ డెడ్లైన్ విధించింది. లేదంటే 17న ఉద్యోగులమంతా సామూహిక సెలవులు పెడుతామని ఆగస్టు 23న అల్టిమేటం జారీచేసింది. అయినప్పటికీ, మ్యానిఫెస్టో హామీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైన నవంబర్ 17తేదీనే లక్ష్యంగా చేసుకొని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)