Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Saudi Airport: సౌదీలోని ఎయిర్పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు
By Eenadu||1 min read at Eenadu
In brief
A Houthi attack on Dammam Airport in Saudi Arabia on Wednesday night resulted in two deaths, including one Indian national, and injured two others, according to the Indian Embassy in Saudi Arabia.
The attack targeted Saudi oil and infrastructure, with Houthis having conducted multiple airport attacks over the past month.
The article also notes the ongoing Houthi blockade in the Red Sea as a threat to oil transportation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలోని దమ్మామ్ ఎయిర్పోర్టులో బుధవారం రాత్రి జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, వారిలో ఒకరు భారత పౌరుడు ఉన్నట్లు తెలిసింది. మరో ఇద్దరు భారతీయులకు గాయాలైనట్లు సౌదీలోని (Saudi Arabia) భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని, బాధిత కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, మృతి చెందిన మరో వ్యక్తి సౌదీ పౌరుడని సమాచారం.
సౌదీలోని చమురు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా హూతీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ విమానాశ్రయాలపై నెల వ్యవధిలో జరిపిన దాడుల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటితోపాటు ఎర్ర సముద్రంలో హూతీల దిగ్బంధనం చమురు రవాణాకు ముప్పుగా మారుతోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)