Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Houthi forces attacked the King Fahd International Airport in Dammam, Saudi Arabia, using 20 rockets, killing one Indian national and injuring eight others, including two more Indians.
The Indian Embassy in Saudi Arabia confirmed the death and injuries, expressing sympathy for the victims' families and wishing for the swift recovery of the injured.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Saudi Arabia : సౌదీ అరేబియాలోని ఎయిర్‌పోర్టుపై హౌతీలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు భారతీయుడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు బుధవారం రాత్రి దాడి చేశారు. 20 రాకెట్లతో హౌతీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు భారతీయుడు.
మరో ఎనిమిది మంది గాయపడగా.. వారిలో ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని గురువారం సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఎయిర్పోర్ట్ కూడా భారీగా ధ్వంసమైంది. అయితే, దాడి తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి విమానయాన కార్యకలాపాలు కొనసాగాయా.. లేదా అనే విషయంపై స్పష్టత లేదు. దమ్మామ్ ఎయిర్‌పోర్టు సౌదీ అరేబియాలోని ఈస్టర్న్ ప్రావిన్స్‌లో అత్యంత కీలకమైంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కావడంతో హౌతీలు దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)