Namasthe Telangana ·
సీఈసీ వైదొలిగే వరకు నిరసనలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
Model summary
not written by Namasthe Telangana · not verifiedGenerated October 1, 2026
- Cockroach Janata Party founder Abhijit Deepke announced plans for protests demanding the resignation of Election Commissioner Gyanesh Kumar. The protests are scheduled to start in Mumbai and expand across several states, with additional groups also planning actions against the Election Commission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackముంబై, అక్టోబర్ 1: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కోరుతూ శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం ప్రకటించారు. దాదర్‌లోని శివాజీ పార్కులో శుక్రవారం సీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుందని ముంబై ప్రెస్ క్లబ్‌లో ఆయన తెలిపారు.ఎన్నికల సం ఘం అధిపతిగా జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకునేంత వరకు నిరసనలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
గోవా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లో నిరసనలు జరుగుతాయి. ఆయన రాజీనామా చేయకపోతే, అక్టోబర్ చివరి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతాం అని దీప్కే తెలిపారు. పౌర సమాజం భాగస్వామ్యంతో పారదర్శకమైన ప్రక్రియ ద్వారా సీఈసీ నియామకం జరగాలని డిమాండ్ చేశారు. 2025 నాటి ఓటర్ల జాబితాలో ఇకపై ఎటువంటి మార్పులు, చేర్పులూ చేయకూడదని, దానిని స్తంభింపచేయాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘానికి ఈనెల 4న ముంబైలో ప్రదర్శన నిర్వహించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్), శివసేన(యూబీటీ) నిర్ణయించాయి.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)Related Stories
Namasthe Telangana ·
గోడలకు సున్నాలేసేటోడు.. ప్రజలకు సున్నం పెడ్తుండు
Namasthe Telangana ·
దమ్ముంటే ఆంధ్రాపై దండయాత్ర చేయ్!
Hindustan Times ·
‘Won’t rest till killers, conspirators in Pradeep Purnekar murder caught’: Uddhav Thackeray
India Today ·
Team Ritabrata ready to join INDIA bloc, but sets ‘remove Mamata’ condition
Namasthe Telangana ·
Botsa Satyanarayana | బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు : మాజీ మంత్రి బొత్స
How this was analysed
Read by a model across 1 source.
Confidence: Medium
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage