Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సేవతో తరించాలి
By Eenadu||2 min read at Eenadu
In brief
The article discusses the importance of parental upbringing and the duties of children towards their parents, drawing upon Hindu mythology and ethical texts like the Kautilya Niti Shastra.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తల్లిదండ్రులు పిల్లల జన్మకు కారకులు మాత్రమే కాదు; వారిని తీర్చిదిద్ది ఉన్నతిని ప్రసాదించే గురుతర బాధ్యతను చేపడతారు. పిల్లల ఆశలను తీర్చేందుకు.. తమ అత్యవసరాలను కూడా తృణప్రాయముగా త్యజిస్తారు. సంతానానికి సహనం, సత్యశీలత, శ్రమైక జీవనం వంటి సద్గుణాలను నేర్పించే సంస్కార ప్రదాతలు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే నిరుపమాన వాత్సల్యం వారిది.
లాలయేత్ పంచ వర్షాణి, దశ వర్షాణి తాడయేత్ ప్రాప్తే తు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)