Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Shah Rukh Khan: చేతిలో గన్, ఒళ్లంతా రక్తం.. 'కింగ్'గా షారుఖ్ ఖాన్ రౌద్రరూపం పోస్టర్ రిలీజ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Shah Rukh Khan released a special poster for his upcoming action film 'King' ahead of his 61st birthday, featuring a rugged and violent avatar with a gun and blood-stained chest.
The poster was released on social media and has generated significant fan excitement for the film's worldwide release on December 24, 2026.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన 61వ జన్మదిన వేడుకలకు ముందే అభిమానులకు మైండ్ బ్లాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' (King) నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రౌద్రరూప పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న 'కింగ్'లో షారుఖ్ ఖాన్ సరికొత్త, రఫ్ అండ్ రా అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో మండుతున్న నిప్పుల గుండం, చేతిలో గన్, రక్తంతో తడిసిన ఛాతీతో షారుఖ్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే... వెండితెరపై ఖాయమనిపిస్తోంది. "ఆజ్ ఫిర్ యాద్ ఆయా... ఖాతిల్ నహీ... ఆషిక్ హూ..." అంటూ ఎస్ఆర్కే ఇచ్చిన క్యాప్షన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)