Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్పై శశిథరూర్ కామెంట్..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వం లోక్సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 816కు పెంచాలని యోచిస్తున్న వేళ, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమా లేక దేశ సంక్షేమం కోసమా అని ఆయన ప్రశ్నించారు.
816 మంది ఎంపీలతో సభ నిర్వహణ సాధ్యమేనా మరియు ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం లభిస్తుందా అని థరూర్ సందేహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
Shashi Tharoor : డీలిమిటేషన్ (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) తనదైన శైలిలో స్పందించారు. 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్సభ (Lok Sabha) లో సభ్యుల సంఖ్యను 543 నుంచి 816 పెంచాలని కేంద్రం (Union Government) యోచిస్తున్న వేళ థరూర్.. మోదీ ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు. బీజేపీ తన పనిచేస్తున్నదా..? పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదా..? అంటూ జార్ఖండ్ (Jarkhand) లోని జంషెడ్పూర్లో విలేకరులతో ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆలోచన ఏమిటో తనకు అర్థం కావడం లేదని, బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందా..? లేక దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తోందా..? అంటూ థరూర్ సందేహం వ్యక్తంచేశారు. ఒకవేళ దేశ సంక్షేమం కోసమే అయితే 816 మంది ఎంపీలతో లోక్సభ నిర్వహణ సాధ్యమేనా..? అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం లభిస్తుందా..? అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడున్న 540 మంది ఎంపీలతోనే సభా నిర్వహణ కష్టంగా ఉందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)