Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
ఢిల్లీలోని గూగుల్ సెర్చ్ ఫలితాలు కలకత్తా మెడికల్ కాలేజ్ను భారతదేశపు పురాతన వైద్యశాలగా చూపుతున్నాయని, కానీ జామియా టిబ్బి కళాశాలను 1810లోనే ఏర్పాటు చేశారని ఈ వ్యాసం పేర్కొంది.
హైదరాబాద్ దారుష్-షిఫాకు శతాబ్దాల చరిత్ర ఉందని, అలాగే జాతీయ సిద్ధ వైద్య పరిశోధన సంస్థను డీఎంకే నాయకులు తమిళనాడుకు తరలించారని ఇందులో వివరించారు.
మన ఎంపీల అసమర్థత వల్లే ఇలాంటి చారిత్రక సంస్థలు, పరిశోధన కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని రచయిత ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
(నాగవర్ధన్ రాయల)అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదన్నట్టు గూగులమ్మ కూడా ఇదేమిటని అడుగకపోతే అ బద్ధమే చెప్తుంది! ‘which is the oldest medical school in india’ అని సెర్చ్ బాక్స్లో టైప్ చేసి చూడండి. ‘కలకత్తా మెడికల్ కాలేజ్’ అని చూపిస్తుంది. ఆ కలకత్తా మెడికల్ కాలేజ్ను ఎప్పుడు స్థాపించారనుకున్నారు? 28 జనవరి 1835లో. ‘ఇదేమిటి మా చార్మినా ర్ ఎదురుగా ఉన్న యునాని హాస్పిటల్, దానికి అనుబంధంగా టిబ్బి కళాశాలను అంతకుముందే కట్టారుగా?’ అనడిగితే అప్పుడు చె ప్తుంది గూగుల్ అసలు నిజం. గవర్నమెంట్ ని జామియా టిబ్బి కళాశాలను 1810లోనే ఏర్పాటుచేసింది. అంటే కలకత్తా మెడికల్ కాలేజ్ కంటే రెండు దశాబ్దాల ముందే…
కాంగ్రెస్ పార్టీ చీలిక అనంతరం తమిళనాడులో ప్రాబల్యం ఉన్న ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే)తో ఆల్ ఇండియా కాంగ్రెస్ (ఇందిర) పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్ (ఐ), డీఎంకేల మధ్య 1971లో పొడిచిన పొత్తు ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఆ తర్వాత నాలుగోసారి ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏ పార్టీ మద్దతు ఇందిరకు అవసరం లేకున్నా డీఎంకేకు ఆ రోజుల్లో ప్రత్యేక ప్రాధా న్యం ఉండేది. అదే అదనుగా ఢిల్లీతో కావాల్సినది సాధించుకోనీకి తమిళ ఎంపీలు లాబీ మొదలుపెట్టినరు. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్గాంధీ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)