Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
శిబిరాలకు బయలుదేరిన జంబూ సవారీలో పాల్గొన్న ఏనుగులు
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that elephants that participated in the Mysore Jambu Savari on Wednesday left for their camps on Thursday afternoon.
They were transported in trucks to the protected camps of Dubare and Sakrebailu.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగుళూరు (చిత్రదుర్గం): నెల రోజులుగా మైసూరులో బసచేసి బుధవారం జంబూ సవారీ కార్యక్రమంలో పాల్గొన్న ఏనుగులు గురువారం తమ శిబిరాలకు బయలుదేరాయి. గురువారం మధ్యాహ్నం ఏనుగులను లారీలలో ఎక్కించి రక్షిత శిబిరాలు అయిన దుబారే, సక్రేబైల్లకు తరలించారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ఏనుగుపై బంగారు అంబారీని ఉంచి అందులో నాడ దేవత చాముండి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. ఈ క్రతువులో పలు ఏనుగులు కూడా ఊరేగింపులో పాల్గొని ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఈ ఏడాది తొలిసారి ప్రశాంత్ అనే గజరాజు.. ఏనుగుల గుంపునకు నాయకత్వం వహించి బంగారు అంబారీని మోసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)