Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
SIR సాఫ్ట్ వేర్ వివరాలను.. ఇచ్చేందుకు నిరాకరించిన ఈసీ!.. RTI ప్రశ్నకు సమాధానం దాటవేత
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Central Election Commission (CEC) refused to provide details about the software used in the Special Intensive Revision (SIR) of voter lists, citing intellectual property and commercial secrecy under RTI.
A social activist from Karimnagar, M.A. Mujib Ayyub, had sought the software's name, version, algorithm, and AI usage details, which the CEC avoided answering.
Former Chief Election Commissioner O.P. Rawat suggested appealing to the concerned officials for more details.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఓటర్ల జాబితాలో తప్పులు, అవకతవకలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించేందుకు భారత ఎన్నికల సంఘం (CEC) నిరాకరించింది. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎం.ఏ. ముజీబ్ అయ్యూబ్ RTIచట్టం కింద అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసింది.
జూలై 27న RTI చట్టం కింద దరఖాస్తు చేసి.. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ పేరు, వెర్షన్, అల్గారిథం, కృత్రిమ మేధ (AI) వినియోగం గురించి వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఈసీ.. SIR కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆ సమాచారం వాణిజ్య రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించినదని, ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(d) కింద మినహాయింపు ఉందని చెప్పడం సరైన సమాధానాన్ని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీంతో ఓటర్ల పేర్లను చేర్చాలా, తొలగించాలా అనే నిర్ణయాన్ని సంబంధిత ఎన్నికల నమోదు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)


