Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sircilla | అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి.. సిరిసిల్ల వ్యకాస నాయకులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యకాస నాయకులు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్, ఇందిరానగర్ పరిధిలో అసంపూర్తిగా ఉన్న సుమారు వెయ్యి ఇళ్లను అర్హులకు కేటాయించాలని కోరారు.
ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం సరిపోవడం లేదని, పెన్షన్లు అనర్హులకు మంజూరు అవుతున్నాయని వారు విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sircilla | రాజన్నసిరిసిల్ల, కలెక్టరేట్ నవంబర్ 26 : నివేశ స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఇళ్లు లేని పేదలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా బాధ్యులు గుంటి వేణు, సిరిసిల్ల సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తూ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోందని, స్థలాలు లేని పరిస్థితిని పట్టించుకోవడం లేదని…
సిరిసిల్ల శివారులోని తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్, ఇందిరానగర్ పరిధిలో సుమారు వెయ్యి ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసిన పేదలను గుర్తించి, క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు ఆ ఇళ్లను కేటాయించాలని కోరారు. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి సరిపోవడం లేదని, ఒక్కో ఇంటికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్లు అర్హులకు అందకుండా అనర్హులకు మంజూరవుతున్నాయని ఆరోపించారు. మరోసారి క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అనర్హులను తొలగించి నిజమైన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)