Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The Padmashali community in Sircilla organized a special ritual of offering Odibiyyam and silk clothes to Goddess Padmavathi during the ongoing Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavalu.
Local political leaders and Padmashali community leaders participated in the procession and prayers.
Community leaders thanked the attendees and expressed hopes for the completion of the local Shiva temple.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sircilla | సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 23: సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం, నూతన పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఉదయం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పద్మశాలి మహిళలు అమ్మవారికి సమర్పించేందుకు ఒడిబియ్యాన్ని సిద్ధం చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారితో పాటు లక్ష్మీ, పద్మావతి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)