Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
స్కూల్ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ అద్భుత అవకాశం.. 20 ఆన్లైన్ కోర్సులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఐఐటీ మద్రాస్ 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ‘స్కూల్ కనెక్ట్’ ప్రోగ్రామ్ కింద 20 ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది.
ఈ కోర్సులలో ఏఐ, డేటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ వంటి అంశాలు ఉంటాయని, ఒక్కో కోర్సుకు రూ. 500 ఫీజు ఉంటుందని ఐఐటీ మద్రాస్ తెలిపింది.
ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా 2.25 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్ ‘స్కూల్ కనెక్ట్’ ప్రోగ్రామ్ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్), పాఠశాల విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌కు మార్గనిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన ఃస్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ః కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2027 జనవరి బ్యాచ్ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, గేమ్ టెక్నాలజీ వంటి 20 విభిన్న ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు భవిష్యత్తులో అందుబాటులో ఉండే ఉన్నత విద్యావకాశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, వారి ఆసక్తులను గుర్తించడంలో సహాయపడటం, సరైన కెరీర్‌ను ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. కాలేజీలో అడుగుపెట్టకముందే ఆధునిక సాంకేతిక రంగాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)