Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article explains that physical tiredness alone is often insufficient for sleep because the body's internal biological clock, or circadian rhythm, may not be ready for rest.
It details how factors like light, screen time, and stress hormones like melatonin affect sleep quality and provides expert advice on how to improve sleep hygiene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Sleep | శారీరకంగా చాలా అలసిపోయినప్పటికీ కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు. దీనికి కారణం శరీరం అలసిపోవడం ఒక్కటే నిద్ర రావడానికి సరిపోకపోవడమే. మెదడు నిద్రకు సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా ముఖ్యమే. శరీరం అలసిపోయినా మన అంతర్గత జీవ గడియారం నిద్రపోయే సమయం వచ్చిందనే సంకేతాన్ని ఇవ్వదు. ఈ గడియారాన్ని జీవ లయ అంటారు. ఇది దాదాపు 24 గంటల వ్యవధిలో నిద్ర, మెళకువతోపాటు శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తుంది. వెలుతురు, ఉష్ణోగ్రత వంటి పరిసర పరిస్థితులు దీనిపై ప్రభావం చూపుతాయి.
మెదడులోని హైపోథాలమస్ ప్రాంతం జీవ లయను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పగటిపూట సహజమైన సూర్యకాంతి శరీరానికి మెళకువగా ఉండాల్సిన సమయమని సంకేతాలు ఇస్తుంది. చీకటి పడినప్పుడు నిద్రను ప్రోత్సహించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ జీవ లయ నిద్రలోని వివిధ దశలను, ముఖ్యంగా గాఢ నిద్రను, స్వప్నాలతో సంబంధం ఉన్న ఆర్ఈఎం నిద్రను ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిద్ర ఎంత నాణ్యంగా ఉందో, ఉదయం లేచినప్పుడు ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందో కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. రాత్రిపూట ఫోన్, కంప్యూటర్ తెరలను ఎక్కువసేపు చూడడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతంది. పని, సామాజిక మాధ్యమాలు, వార్తలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)