Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sonia Gandhi: ఇన్‌స్టాలోకి సోనియా గాంధీ.. తొలి పోస్టు ఇదే
By Eenadu||1 min read at Eenadu
In brief
Congress leader Sonia Gandhi launched her Instagram account and posted her first video, sharing a look at the upcoming global release of her autobiography, 'Belonging: A Journey of Love'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. గురువారం ఈ సోషల్‌మీడియా వేదికపైకి వచ్చిన ఆమె.. తొలి పోస్టు పెట్టారు. ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను షేర్ చేశారు (Sonia Gandhi Instagram debut).
‘‘అందరికీ నమస్కారం. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఫస్ట్‌లుక్‌ను మీతో షేర్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కథ ప్రేమ, కర్తవ్యం, నష్టం వంటి ఎన్నో ఉద్వేగాలను తెలియజేస్తోంది’’ అంటూ తన కుమార్తె ప్రియాంకాగాంధీ, పబ్లిషర్లతో ఉన్న వీడియోను పంచుకున్నారు. నవంబర్ 10న ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)