Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sonia Gandhi: మమ్మీ.. మమ్మీ అని అరిచా ఇందిరా గాంధీ మరణంపై సోనియా
By Eenadu2 min read at Eenadu
In brief
Congress leader Sonia Gandhi shared details about the events surrounding former Prime Minister Indira Gandhi's assassination in an interview, describing the moment she heard the gunshots and found her mother-in-law mortally wounded in the garden.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) హత్య సమయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఇంట్లో ఉండగానే కాల్పుల శబ్దం వినిపించిందని.. గార్డెన్లోకి వచ్చి చూడగా అత్తగారు రక్తపు మడుగులో పడి ఉన్నారని చెప్పారు. నవంబర్ 10న విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’’లో ఇందిర తన అంగరక్షకుల చేతిలో ఎలా ప్రాణాలు కోల్పోయారు.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల గురించి వివరించారు. వీటికి సంబంధించి కొన్ని విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘మా ఇంటికి పక్కనే ఇందిరా గాంధీ ఆఫీస్ ఉంది. అత్తగారు అక్కడకు బయలుదేరగా.. నేను మా గదిలోకి వచ్చాను. వరుసగా శబ్దాలు వినిపించాయి. అవి విని ఒక్కసారిగా స్తబ్దుగా ఉండిపోయా. ఎవరో నా రూమ్ తలుపులను గట్టిగా బాదుతున్నారు. తలుపు కొడుతున్నది పిల్లల ఆయా ఒంగ్ము అని అర్థమైంది. గట్టిగా ఏడుస్తోంది. తెలియని భయంతో నా గుండె వణుకుతుండగానే తలుపులు తెరిచా. ఒంగ్ము నోట మాటలు రావడం లేదు. గార్డెన్ వైపు దిగాలుగా చూపిస్తూ సైగలు చేస్తోంది. అప్పుడే ఓ అంబాసిడర్ కారు వచ్చింది. ఓ వైపు సంకోచం, మరోవైపు ఆందోళన, భయం. ఊపిరాడటం లేదు. కుప్పకూలిపోయే పరిస్థితి. కారు దగ్గరకు వెళ్లాను. అత్తగారిని అందులోకి మోసుకెళ్తుండగా చూశా.…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)