Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sonia Gandhi: సీరియల్ కిల్లర్ గర్ల్‌ఫ్రెండ్‌కు.. సోనియా ఇంటి నుంచి భోజనం..
By Eenadu2 min read at Eenadu
In brief
Sonia Gandhi mentioned in her autobiography that she delivered food from her home to Tihar Jail for Indira Gandhi and other inmates, including the girlfriend of serial killer Charles Sobhraj.
The article reports on Sobhraj's criminal history and the circumstances of his girlfriend's death in 1984.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కొంతకాలం తిహాడ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె కోసం సోనియా గాంధీ (Sonia Gandhi) ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లేవారు. అలా ఓ సందర్భంలో ఛార్లెస్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు కూడా భోజనం పంపించారట. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో సోనియా (Sonia Gandhi Book) పేర్కొన్నారు.
‘‘తిహాడ్ జైల్లో ఉన్నప్పుడు అత్తమ్మ (ఇందిరా గాంధీ) తనతో పాటు మరికొంతమందికి కూడా భోజనం తీసుకురమ్మని చెప్పేవారు. అలా ముగ్గురు మహిళా గార్డులు, జైల్లో ఖైదీగా ఉన్న ఓ విదేశీ యువతికీ నేను ఓసారి భోజనం తీసుకెళ్లా. ఆ యువతి ఎవరో కాదు.. భారత్‌తో సహా థాయ్‌లాండ్, నేపాల్‌లో ఎంతోమందిని హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న ఛార్లెస్ శోభరాజ్ (Charles Sobhraj) గర్ల్‌ఫ్రెండ్. ఆ విషయం తర్వాత తెలిసింది’’ అని సోనియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. అయితే, ఆ యువతి పేరును మాత్రం కాంగ్రెస్ నాయకురాలు పేర్కొనలేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)