Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
స్టాలిన్ను ఓడించిన వీఎస్ బాబు కన్నుమూత
By Eenadu1 min read at Eenadu
In brief
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను ఓడించిన టీవీకే కొళత్తూర్ ఎమ్మెల్యే వీఎస్ బాబు గురువారం కన్నుమూశారు.
దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.
గురువారం మధ్యాహ్నం 2.24 గంటలకు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
చెన్నై, న్యూస్టుడే: ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకేకు చెందిన కొళత్తూర్ ఎమ్మెల్యే వీఎస్ బాబు(75) గురువారం కన్నుమూశారు. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబరు 9వ తేదీన చెన్నై ఆమైందకరైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. గురువారం మధ్యాహ్నం 2.24 గంటలకు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన మృతికి ముఖ్యమంత్రి విజయ్, స్టాలిన్ తదితరులు సంతాపం ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)