Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sunil Mittal: ఆ ‘కిల్ స్విచ్’ భారత్ చేతిలోనే ఉండాలి: సునీల్ మిత్తల్
By Eenadu2 min read at Eenadu
In brief
Sunil Mittal, chairman of Bharti Airtel, stated during a PTI interview on the occasion of Bharti Enterprises' 50th anniversary that India must retain control over its satellite communications 'kill switch' for national security reasons.
He emphasized that modern warfare extends to space and warned against depending on a single service provider.
This statement is an indirect response to Elon Musk's recent comments regarding Starlink's entry into India.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల ఎంట్రీ విషయంలో ఇటీవల స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ మిత్తల్ (Sunil Mittal) ఈ వ్యవహారంపై పరోక్షంగా స్పందించారు. భారత శాటిలైట్ కమ్యూనికేషన్ల ‘కిల్ స్విచ్ ()’ సొంత గడ్డపైనే ఉండాలని అభిప్రాయపడ్డారు. తమ అంతరిక్ష భవిష్యత్తుపై భారత్ (India)కు నియంత్రణ ఉండాలని పేర్కొన్నారు. భారతీ ఎంటర్ప్రైజెస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ మిత్తల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘శాటిలైట్ ఆపరేటర్ల అనుమతులకు సంబంధించి ప్రభుత్వ పరిశీలన సమర్థించదగినదే. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక యుద్ధాలు అంతరిక్షం వరకూ వ్యాపిస్తున్నాయి. డ్రోన్లు, సైబర్ సమస్యలు, గైడెడ్ మిస్సైళ్లు ఇలా ప్రతిదాన్నీ అంతరిక్షం నుంచి నియంత్రించే పరిస్థితి వచ్చింది. ఇక ప్రపంచంలో ప్రతిదేశానికి తమ భద్రతపై నియంత్రణ ఉండటం అత్యవసరం. అందువల్ల ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ల (Satellite Communications) ‘కిల్ స్విచ్’ భారత్ వద్దే ఉండాలి. ఎక్కడో విదేశాల్లో ఉంటే (మస్క్ కంపెనీని పరోక్షంగా ఉద్దేశిస్తూ) సమస్యలు వస్తాయి’’ అని సునీల్ మిత్తల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. భారత్ ఒకే సర్వీసు ప్రొవైడర్పై ఆధారపడకూడదని, ఈ సేవల…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)