Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Supreme Court | ఇద్దరు పిల్లల నిబంధనకు కాలం చెల్లింది.. ఆ రూల్‌తో దేశానికే నష్టం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Supreme Court questioned the continuation of laws that disqualify individuals with more than two children from contesting local body elections, citing declining fertility rates and changing demographics.
The bench struck down a similar disqualification for a former sarpanch in Maharashtra.
Additionally, the court dismissed a petition seeking the periodic rotation of SC/ST reserved constituencies in Parliament and state assemblies, stating that the matter falls within the legislative domain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 4: ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే చట్టాల కొనసాగింపును సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, మారుతున్న జనాభా గణాంకాలు అటువంటి ఆంక్షల వెనుక ఉన్న హేతుబద్ధతను బలహీనపరిచాయని న్యాయస్థానం పేర్కొంది. జావేద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులోని 2003 నాటి తీర్పును జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. భారతదేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు దృష్ట్యా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో…
కాకోడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మంగళ భీమ్రావుకు సంబంధించి ఆమెకు మూడవ సంతానం జన్మించిన నేపథ్యంలో మహారాష్ట్ర గ్రామ పంచాయతీ చట్టం, 1969లో సెక్షన్ 14(1)(జే-1) కింద విధించిన అనర్హతను ధర్మాసనం కొట్టివేసింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు అటువంటి పదవులను చేపట్టకుండా నిషేధించే ఈ నిబంధన చట్టానికి చేసిన సవరణ ద్వారా 2000 సెప్టెంబర్ 13న అమల్లోకి వచ్చింది. భారతదేశపు మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) 2003లో 3గా ఉండగా ప్రస్తుతం అది 1.9కి పడిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడాన్ని శిక్షించే చట్టాలు వాటి ప్రాసంగికతను కోల్పోయాయని మేము గట్టిగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)