Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Supreme Court: తిరుమల లడ్డూ కల్తీ కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
By Eenadu1 min read at Eenadu
In brief
The Supreme Court refused to transfer the TTD laddu adulteration case outside Andhra Pradesh, dismissing a petition filed by private dairy industry MD Machindra Santaram.
The court cited the importance of the case being heard in AP.
The article also briefly mentions actor Boyapati Srinu casting his vote in the ongoing AP ZPTC MPTC elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
దిల్లీ: తిరుమల లడ్డూ కల్తీ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాలంటూ ప్రైవేటు డెయిరీ పరిశ్రమ ఎండీ మశ్చీంద్ర శాంతారామ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. శాంతారామ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)