Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Bhadrachalam Kothagudem district Legal Metrology officer Kochana Manohar announced strict legal action against businesses selling underweight goods.
Following orders from Civil Supplies Commissioner Stephen Ravindra, officials conducted surprise inspections in Kothagudem town on Friday.
They found violations in several rice shops and grocery stores, leading to the registration of cases against six businesses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చుంచుపల్లి : వినియోగదారులకు నిర్ణీత పరిమాణం కంటే తక్కువ తూకంతో ( ) సరుకులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తూనికలు, కొలతల శాఖ ( Legal Metrology) అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని బాబుక్యాంప్, పెద్దబజార్ ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు ( Surprise Inspections ) నిర్వహించారు.
పట్టణంలోని పలు బియ్యం దుకాణాలు, కిరాణా, జనరల్ స్టోర్లలో తనిఖీలు చేపట్టారు. ప్యాక్ చేసిన బియ్యం బస్తాలను పరిశీలించి, బయట 26 కిలోల బరువుగా ముద్రించిన బస్తాలను ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేయగా, వాటిలో కేవలం 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బస్తాపై కిలో చొప్పున కోత పెడుతూ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించిన అధికారులు, సంబంధిత ఆరు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)